Opp. Maganti Theatre, Main Road, Kaikaluru Open 24/7 · 24 గంటలూ తెరిచి ఉంటుంది 97059 29609
Trusted in Kaikaluru since 2017 · మెడికేర్ ల్యాబ్

Fast, Accurate & Trusted Diagnostics మెడికేర్ ల్యాబ్, కైకలూరు

మీ ఆరోగ్యం... మా బాధ్యత

A fully automatic robotic laboratory — thyroid, hormone & vitamin reports in 1 hour, full body checkups in 2 hours, with 24/7 lab, doctor, ambulance & home sample collection. పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్ ల్యాబ్ — థైరాయిడ్ 1 గంటలో, ఫుల్ బాడీ చెకప్ 2 గంటల్లో. 24/7 ల్యాబ్, డాక్టర్, అంబులెన్స్ & ఇంటి వద్దే శాంపిల్ సేకరణ.

24/7 Openఎప్పుడైనా అందుబాటులో
Robotic Labపూర్తి ఆటోమేటిక్
Home Collectionఇంటి వద్దే శాంపిల్
Reports in 1 hrవేగమైన రిపోర్ట్‌లు
Inside Medicare Lab · మా ల్యాబ్ లోపల

A Lab You Can Trustమీరు నమ్మదగిన ల్యాబ్

Modern equipment, experienced technicians & accurate reports — this is why Kaikaluru trusts us. ఆధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన సిబ్బంది, ఖచ్చితమైన రిపోర్ట్‌లు.

  • Fully automatic robotic laboratory · పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్ ల్యాబ్
  • 13+ years experienced technicians · 13+ సంవత్సరాల అనుభవం గల సిబ్బంది
  • High-end digital X-ray with orthopedic report · ఆర్థో రిపోర్ట్‌తో డిజిటల్ ఎక్స్‌రే
  • 24/7 lab, doctor, ambulance & home collection · 24/7 ల్యాబ్, డాక్టర్, అంబులెన్స్, ఇంటి సేకరణ
Call 97059 29609
Why choose us · ఎందుకు మెడికేర్ ల్యాబ్ ప్రత్యేకం?

Why Medicare Lab is Differentమెడికేర్ ల్యాబ్ ఎందుకు ప్రత్యేకం?

Compared to any outside lab — this is the difference: speed, accuracy & trust. బయట ల్యాబ్స్‌తో పోలిస్తే ఇదే తేడా — స్పీడ్, ఖచ్చితత్వం, నమ్మకం.

Fully Automatic Robotic Laboratoryపూర్తి ఆటోమెటిక్ రోబోటిక్ ల్యాబ్

Modern, contamination-free automated lab. ఆధునిక పుల్లీ ఆటోమెటిక్ రోబోటిక్ ల్యాబ్ సదుపాయం.

Thyroid, Hormone & Vitamin Testsథైరాయిడ్, హార్మోన్ & విటమిన్

Reports in just 1 hour — fast & accurate. కేవలం 1 గంటలో రిపోర్ట్స్ — త్వరితమైన, ఖచ్చితమైన ఫలితాలు.

24/7 2D Echo, ECG, TMT, Troponin-I2డి ఎకో, ఈసీజీ, టీఎంటీ, ట్రోపోనిన్-I

Complete heart check-up, all in one place. హార్ట్ చెకప్ కోసం ఒకే చోట పూర్తి సేవలు.

Full Body Checkupఫుల్ బాడీ చెకప్

Reports in just 2 hours — save time. కేవలం 2 గంటలో రిపోర్ట్స్ — సమయం ఆదా, ఫాస్ట్ & యాక్యురేట్.

13+ Years Experienced Technicians13+ సంవత్సరాల అనుభవం గల టెక్నీషియన్స్

Quality service under expert supervision. అనుభవజ్ఞుల పర్యవేక్షణలో నాణ్యమైన సేవలు.

High-End Digital X-Rayహై-ఎండ్ డిజిటల్ ఎక్స్‌రే

Advanced digital X-ray with orthopedic surgeon report. ఆర్థోపెడిక్ సర్జన్ రిపోర్ట్‌తో అధునాతన డిజిటల్ ఎక్స్‌రే.

24/7 Lab Services Available24/7 ల్యాబ్ సేవలు

Get your tests done any time you like. ఎప్పుడైనా పరీక్షలు చేయించుకునే సౌకర్యం.

24/7 Doctor Available24/7 డాక్టర్

Doctors available round the clock. డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

24/7 Ambulance Available24/7 అంబులెన్స్

Immediate response in emergencies. అత్యవసర సమయాల్లో వెంటనే స్పందన.

24/7 Home Service Available24/7 హోమ్ సర్వీస్

Home blood & urine sample collection. ఇంటికే వచ్చి బ్లడ్, యూరిన్ శాంపిల్ సేకరణ.

Trusted Since 20172017 నుండి సేవలో

Serving Kaikaluru with care since 2017. 2017 నుండి కైకలూరులో నమ్మకమైన సేవలు.

All Tests, Affordable Pricesఅన్ని పరీక్షలు, అందుబాటు ధరలు

Every test in one place at fair prices. మీకు అవసరమైన అన్ని పరీక్షలు ఒకేచోట — అందుబాటు ధరల్లో.

Limited-time offer · ప్రత్యేక ఆఫర్

Full Body Checkup — just ₹999ఫుల్ బాడీ చెకప్ — కేవలం ₹999

Worth ₹5000 — now only ₹999, with a FREE doctor consultation. Includes Thyroid, ECG, Lipid Profile, Blood Sugar (FBS/PPBS), Liver & Kidney function, Complete Blood Picture, Urine Analysis, Electrolytes & more. రూ.5000 విలువ చేసే పూర్తి బాడీ చెకప్ — కేవలం ₹999, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్‌తో.

* ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే · Medicare Hospital, విజయలక్ష్మి థియేటర్ వెనుక, కైకలూరు · డా. వర్షిని సులానా (MD).

Full Body Checkup ₹999 offer — Medicare
Our services · మా సేవలు

All Tests in One Placeఅన్ని పరీక్షలు ఒకేచోట

All the tests you need, at affordable prices. మీకు అవసరమైన అన్ని పరీక్షలు ఒకేచోట — అందుబాటు ధరల్లో.

Blood Tests

అన్ని రకాల

Urine Tests

అన్ని రకాల

Digital X-Ray

Ortho report

ECG

Heart rhythm

2D Echo

24/7

Thyroid

1 hr report

Vitamins

D, B12 & more

Hormones

Full panel

Full Body

2 hr report

TMT & Troponin

Cardiac

Find a test fast · మీ సమస్య ప్రకారం

Browse by Health Concernమీ ఆరోగ్య సమస్య ప్రకారం వెతకండి

Tap a concern to see the related tests & prices instantly. సంబంధిత పరీక్షలు & ధరలను వెంటనే చూడటానికి ఒక సమస్యపై నొక్కండి.

Transparent pricing · పారదర్శక ధరలు

Test Price Listటెస్ట్ ధరల జాబితా

With a simple Telugu explanation for every test. ప్రతి టెస్ట్ గురించి తెలుగులో సులభమైన వివరణతో.

* MRP లు సూచన కోసం; మార్పులకు లోబడి ఉంటాయి. Package / home-collection ధరల కోసం — 97059 29609

Simple & fast · చాలా సులభం

How It Worksఇలా జరుగుతుంది — 3 స్టెప్స్

1

Book in secondsబుక్ చేయండి

Call, WhatsApp, or request a callback — tell us the test you need. కాల్ / వాట్సాప్ / కాల్‌బ్యాక్ — టెస్ట్ చెప్పండి, చాలు.

2

Visit us — or we come to youమేమే వస్తాం

Walk in 24/7, or our technician collects the sample at your home. ల్యాబ్‌కి రండి, లేదా మీ ఇంటికే వచ్చి శాంపిల్ తీసుకుంటాం.

3

Report on WhatsAppరిపోర్ట్ వాట్సాప్‌లో

Fast, accurate reports sent straight to your WhatsApp / email. వేగంగా, ఖచ్చితంగా — మీ ఫోన్‌కే రిపోర్ట్.

24/7 home sample collection at Medicare Lab Kaikaluru
24/7 Home Collection · ఇంటి వద్దే సేకరణ

We Come to Your Homeమేము మీ ఇంటికే వస్తాం

మీ ఇంటికి వచ్చి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకోబడును!

  • Sample collection at your doorstep · మీ ఇంటి వద్దే శాంపిల్ సేకరణ
  • Accurate, reliable reports · ఖచ్చితమైన, నమ్మదగిన రిపోర్ట్‌లు
  • 24/7 — always available · ఎల్లప్పుడూ అందుబాటులో
  • Full hygiene & safety standards · పూర్తి శుభ్రత & భద్రత
  • Reports fast to your WhatsApp / Email · వాట్సాప్ / ఈమెయిల్‌కు వేగంగా రిపోర్ట్‌లు

Ideal for: elderly • specially-abled • pregnant women • children • bed-ridden • busy professionals
వృద్ధులు • దివ్యాంగులు • గర్భవతులు • పిల్లలు • బెడ్ రిడెన్ పేషెంట్లు • బిజీగా ఉండేవారు

Home collection areas · సేవా ప్రాంతాలు: Kaikaluru · కైకలూరు Atapaka · ఆటపాక Kolakaluru · కొలకలూరు Mandavalli · మండవల్లి Mudinepalli · ముదినేపల్లి Kalidindi · కలిదిండి + చుట్టుపక్కల గ్రామాలు
2D Echo heart test at Medicare Lab Kaikaluru
Heart care · గుండె సంరక్షణ

Advanced 2D Echo — 24/7అత్యాధునిక 2డి ఎకో — 24/7

అత్యాధునిక హార్ట్ చెకప్ — సురక్షితం, నొప్పిలేనిది.

  • Evaluates heart function & pumping · గుండె పనితీరు విశ్లేషణ
  • Detects blocks in heart vessels · రక్తనాళాల్లో బ్లాక్స్ గుర్తింపు
  • Assesses blood flow & valves · బ్లడ్ ఫ్లో & వాల్వ్‌ల మూల్యాంకనం
  • Identifies congenital heart problems · పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు
  • Safe, painless & quick results · సురక్షితం, నొప్పిలేనిది & వేగమైనది
Good to know · తరచూ అడిగే ప్రశ్నలు

Frequently Asked Questionsమీ సందేహాలకు సమాధానాలు

Do I need to fast before my test? · టెస్ట్ ముందు ఫాస్టింగ్ కావాలా?

Only for some tests — fasting sugar (FBS) and lipid profile need 8–12 hours of fasting. Most other tests need no fasting. We'll tell you exactly when you book. FBS, లిపిడ్ ప్రొఫైల్ లాంటి కొన్ని టెస్టులకే 8–12 గంటల ఫాస్టింగ్ కావాలి. బుక్ చేసేటప్పుడు మేమే చెప్తాం.

How fast will I get my report? · రిపోర్ట్ ఎంతసేపట్లో వస్తుంది?

Thyroid, hormone & vitamin reports in about 1 hour; full body checkup in about 2 hours. Reports are sent to your WhatsApp / email. థైరాయిడ్ 1 గంట, ఫుల్ బాడీ 2 గంటలు — రిపోర్ట్ మీ వాట్సాప్‌కే వస్తుంది.

Is home sample collection really 24/7? · హోమ్ కలెక్షన్ నిజంగా 24/7 ఉందా?

Yes — our technician can come to your home any time, any day, across Kaikaluru & nearby villages. Call 97059 29609 to book. అవును — కైకలూరు & చుట్టుపక్కల గ్రామాలకు ఎప్పుడైనా వస్తాం.

How do I book a test? · టెస్ట్ ఎలా బుక్ చేయాలి?

Three easy ways: call 97059 29609, message us on WhatsApp, or tap "Request a Callback" on this site — we'll call you back. కాల్ / వాట్సాప్ / కాల్‌బ్యాక్ — ఏదైనా సరే.

Do you have X-Ray, ECG and 2D Echo at the lab? · ఎక్స్‌రే, ఈసీజీ, 2డి ఎకో ఉన్నాయా?

Yes — high-end digital X-Ray (with orthopedic surgeon report), ECG, 2D Echo, TMT and Troponin-I are all available 24/7 at our lab, opposite Maganti Theatre. అన్నీ మా ల్యాబ్‌లోనే, 24/7 అందుబాటులో.

How accurate are the reports? · రిపోర్ట్‌లు ఎంత ఖచ్చితం?

Tests run on fully automatic analysers (MAGLUMI, ERBA & more) supervised by technicians with 13+ years of experience — accurate, contamination-free results. పూర్తి ఆటోమేటిక్ మెషీన్లు + 13+ ఏళ్ల అనుభవం గల సిబ్బంది.

What about the ₹999 Full Body Checkup offer? · ₹999 ఆఫర్ సంగతి ఏమిటి?

It's a limited-time Medicare Hospital offer (worth ₹5000) with a free doctor consultation — book on 9346 11 33 64. పరిమిత కాలం మాత్రమే — 9346 11 33 64 కి కాల్ చేయండి.

How can I pay? · పేమెంట్ ఎలా?

Cash and UPI (PhonePe / Google Pay / Paytm) are accepted. క్యాష్ & యూపీఐ తీసుకుంటాం.

2017Serving Sinceసేవలో ఉన్నది
13+Years Experienceసంవత్సరాల అనుభవం
101Tests Availableఅందుబాటులో పరీక్షలు
24/7Always Openఎల్లప్పుడూ తెరిచి
Patient trust · రోగుల నమ్మకం

Loved by Kaikaluru Since 20172017 నుండి కైకలూరు నమ్మకం

Your feedback keeps us going — share your experience on Google. మీ అనుభవాన్ని Google లో పంచుకోండి — మీ మాట మాకు బలం.

5.0 475+ Google reviews · గూగుల్ రివ్యూలు
“I had a very good experience at Medicare Diagnostic Centre, Kaikaluru. The staff were friendly and guided me well through the tests. The lab is clean, reports were delivered on time, and the technicians were professional. Definitely a trustworthy place.”
Sowmya PothiganiGoogle review
“Best diagnostic centre in our area. Lab tests, urine tests, vitamin tests — everything available in one place. Highly recommended.”
Imran KhanGoogle review
“Medicare lab service is excellent. I did my blood and thyroid tests, reports came very fast. Staff are very polite and helpful.”
Mahesh KadithalaGoogle review
“On time person came to my home for blood sample collection. I received reports also on time — best lab in Kaikaluru.”
Bala Krishnam RajuGoogle review
“The person who took my blood was very gentle and kind. I am usually scared of needles but they made it painless.”
Bapatla Raghu BabuGoogle review
“Staff are well trained, polite and manage processes smoothly. Home sample collection, timely reports (online delivery), and easy process.”
Vempati RamuGoogle review

Had a test with us? Your review helps your neighbours find trusted care. మా దగ్గర టెస్ట్ చేయించుకున్నారా? 30 సెకన్లలో రివ్యూ ఇవ్వండి.

Write a review on Google
Get in touch · సంప్రదించండి

Visit or Call Usమమ్మల్ని సందర్శించండి లేదా కాల్ చేయండి

మాగంటి థియేటర్ ఎదురుగా, మెయిన్ రోడ్, కైకలూరు.

ఇప్పుడే కాల్ చేయండి! — Your health, our priority.

97059 29609